Custom Search

73


బహుళ కావ్యములను పరికింపగా వచ్చు
బహుళ శబ్దచయము బలుకవచ్చు
సహనమొక్కటబ్బ చాల కష్టంబురా
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యము:

చాలా కావ్యాలను చదువవచ్చును.అనేక మాటలు నేర్వ వచ్చును.కానీ ఓర్పును అలవరచుకోవడం చాలా కష్టం.

0 comments: