Custom Search

74


ఉన్నఘనతబట్టి మన్నింతురేకాని
పిన్న,పెద్దతనము నెన్నబోరు
వాసుదేవు విడిచి వసుదేవు నెంతురా?
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యము:

మనిషి ఎన్ని గొప్పగుణాలు కలిగిఉంటే సంఘంలో అంత గొప్పగా గౌరవించబడతాడు.గొప్పతనానికి వయస్సుతో నిమిత్తం లేదు.వాసుదేవుడైన శ్రీకృష్ణుడు తన తండ్రి అయిన వసుదేవునికంటే ఎక్కువగా గౌరవించి పూజించబడుతున్నాడంటే దానికి అతని గొప్పగుణాలే కారణం.

4 comments:

Mitra said...

Wow! Good work. Keep it up.

Anonymous said...

ఆత్మ శుద్ధి లేని ఆచరమెల
భాండ శుద్ది లేని పాకమేల
చిత్తశుద్ది లేని శివ పూజ లెలయ
విశ్వదాభిరామ వినుర వేమ!

శివ చెరువు said...

first time mee blog ki vacchanu.. manchi lakshanaalanu alavarchukovaalani..vaatini konasaaginchaalani gurthu chesaru .. vemana padyaala dwaara..visleshana inkaa pitta kadhalu kooda jatha parissthe.. marintha.. beshugga vuntundi.. thanks.

koutilya said...

శ్రీరామ్ గారూ,బాగున్దండీ మీ ప్రయత్నం...శతకం అంతా అయ్యాక,ఒక్కో పద్యానికీ వ్యాఖ్యానం కూడా రాయండి