Custom Search

71


కల్ల నిజములెల్లఁగరకంఠుఁడెఱుఁగును
నీరు పల్ల మెఱుఁగు నిజముగాను
దల్లి తానెరుఁగును దనయుని జన్మంబు
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యము:

మనుజుడు ఆడే అబద్దములు,నిజములు ఈశ్వరునకు తెలుసును. నీరు పల్ల ప్రదేశమునకే పోవును.కుమారుని పుట్టుక తల్లికి తెలుసును వేమా.

0 comments: