Custom Search

70


కల్లలాడువాని గ్రామకర్త
యెఱుంగుసత్యమాడువాని స్వామి యెఱుగు
బెక్కుతిండిబోతుఁబెండ్లామెఱుంగురూ
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యము:

అబద్ధములాడు వానిని గ్రామాధికారి గుర్తించును.నిజము పలుకు వానిని దైవము గుర్తించును.తిండిబోతును భార్య గుర్తించును.ఇవి లోకసాధారణ విషయములు వేమా.

0 comments: