Custom Search

69


కోతినొనరదెచ్చి కొత్తపట్టముగట్టి
కొండముచ్చు లెల్ల గొలిచినట్లు
నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యము:

జ్ఞానము లేని వారి వద్ద భాగ్యము లేని వారు ఉండలేరు. ఎట్లనగా కోతిని తెచ్చి నూతనముగా రాజ్యాభిషేకము చేసి, కొండముచ్చు లెల్ల వానిని కొలిచినట్లుగా ఉండును.

2 comments:

Bolloju Baba said...

మంచి ప్రయత్నం. మీ శ్రమ పలువురికి ఉపయోగపడుతుంది. మీరు అభినందనీయులు.
కంగ్రాట్స్.
బొల్లోజు బాబా

durgeswara said...

emtachakkani prayatnam. mana bhaashaku pattukommalayina padyaprakriya eetaraaniki amdistunnaaru. dhanyavaadamulu.