Custom Search

68


అలను బుగ్గపుట్టినప్పుడే క్షయమౌను
గలను గాంచు లక్ష్మిఁగనుటలేదు
ఇలను భోగభాగ్యమీతీరు గాదొకో
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

సముద్రపు అలయందు బుడగ ఏవిధముగా పుట్టూచూ గిట్టూచూ నుండూనో అట్లే భోగభాగ్యములు మానవ జీవితమున వస్తూ పోతూ ఉండును, ఒకదాని తర్వాత ఒకటి అనిభవించవలసి వస్తుందని వేమన పలికిన భావము

0 comments: