Custom Search

68


ఎరుకలేని దొరల నెన్నాళ్ళు గొలిచిన
బ్రతుకులేదు వట్టి భ్రాంతి కాని
గొడ్డుటావు పాలు గోరితే చేపునా
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

ఎండిపోయినా ఆవు పాలు ఇవ్వమంటే ఏవిధముగా చేపదో, అట్లే తాను చేయుచున్న కష్టమును గుర్తించలేని యజమాని దగ్గర ఎంత కాలము పని చేసిననూ వ్యర్ధమే కదా అని వేమన పలికిన భావము.

0 comments: