Custom Search

67


చచ్చిపడిన పశువు చర్మంబు కండలు
పట్టి పెఱికి తినును పరగ గ్రద్ధ
గ్రద్ధ వంటివాడు జగపతి కాడొకో
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

గ్రద్ధ చచ్చిపడియున్న పశువు యొక్క చర్మమును తినును. రాజులు కూడా గ్రద్ధ లాంటి వారే కదా అని వేమన పలికిన భావము.

0 comments: