Custom Search

64


చదువు జదువకున్న సౌఖ్యంబులును లేవు
చదువు జదివెనేని సరసుడగును
చదువు మర్మమెరిగి చదువగ చూడుము
విశ్వదాభిరామ వినుర వేమ !

తాత్పర్యము:

చదువు లేనివారికి సౌఖ్యము లభించును. చదువుకున్నవాడే సరసుడు. చదువుకోవాలని అభిలాష గలవాడు విద్యలోని సారాన్ని, మర్మాన్ని గ్రహించడానికి చదవాలి గానీ వృధా పఠనమువలన ప్రయొజనము లేదని వేమన పలికిన భావము.

0 comments: