Custom Search

63


ఆశ కోసి వేసి యనలంబు చల్లార్చి
గోఁచి బిగియగట్టి గుట్టు దెలిసి
నిలిచి నట్టివాఁడె నెఱయోగి యెందైన
విశ్వదాభిరామ వినుర వేమ !

తాత్పర్యము:

ఆశను కోసి అగ్ని చల్లర్చి తన గోచి బిగియ కట్టి. ఈ జన్మ లక్షణములు తెలుసికొని నిలిచినవాడే యతీశ్వరుడు, అతనినే యోగి అందురు వేమా!

0 comments: