Custom Search

59


తనువ దెవరిసొమ్ము తనదని పోషింప
ద్రవ్య మెవరిసొమ్ము దాచుకొనఁగ
బ్రాణ మెవరిసొమ్ము పారిపోకను నిల్వ
విశ్వదాభిరామ వినురవేమ !

తాత్పర్యము:

ఈ శరీర మెవ్వరి సొత్తు? ఈ ధనము ఎవ్వరిది ? ప్రాణము పోకుండా వుండు వాడెవడు ? ఇదంతయూ ప్రకృతి సహజమని గ్రహించవలయునని వేమన పలికిన భావము.

0 comments: