Custom Search

60


పెట్టిపోయలేని వట్టి నరులు భూమి
బుట్టనేమి వారు గిట్టనేమి
పుట్టలోనఁ జెదలు పుట్టవా గిట్టవా
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

ఏవిధముగా అయితే ఎవరికీ ఉపయోగపడని చదపురుగులు పుట్టి చనిపోతాయొ అదే విధముగా దానధర్మములు చేయనట్టి నరులు పుట్టినా, గిట్టిననూ ఒకటే అని వేమన పలికిన భావము.

0 comments: