Custom Search

56


కనియు గానలేఁడు కదలింపఁడా నోరు
వినియు వినగలేడు విస్మయమున
సంపద గలవాని సన్నిపాతం బిది
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

కంటితో చూచుచిండియు యదార్ధమును తెలుసకొనలేడు. దేవుని స్మరింపడు. ఆశ్చర్యము కలుగునట్లుగా వినుచుండియు లోకవిషయములు తెలుసుకొనుటకు ప్రయత్నిచడు ధనవం తుల దుష్ట లక్షణములు ఈవిధముగానే ఉంటాయి

0 comments: