Custom Search

55


కులము గలుగువాడు గోత్రంబు గలవాఁడు
విద్యచేత విఱ్ఱవీగువాఁడు
పసిడిగల్గువాని బానిస కొడుకులు
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

మంచి కులముగలవాడునూ, మంచి గోత్రములుగలవాడనూ, విద్యచేత గరించువాడనూ, ముగ్గురునూ సంపద గలవానిని చూచి ఆశ్రయిస్తారు, ఆతిధ్యము పొందుతారు. వానికి బానిసగా ఉంటారని భావము.

0 comments: