Custom Search

49


పట్టు పట్టరాదు పట్టి విడువరాదు
పట్టెనేని బిగియఁ బట్టవలయుఁ
బట్టి విడుటకన్నఁ బరగఁ జచ్చుట మేలు
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

కార్యమునుకు ముందు పట్టుదల చేయరాదు. పట్టుదల పట్టిన తరువాత కార్యాన్ని విడువరాదు. పట్టి విడువటుకంటే చచ్చుట మేలని భావము.

0 comments: