Custom Search

53


అసువినాశమైన నానంద సుఖకేళి
సత్యనిష్ఠవరుని సంతరించు
సత్యనిష్ఠజూడ సజ్జన భావంబు
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

సత్యనిష్ఠాపరుడు తన ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా సిద్దపడుతాడుగానీ అసత్యం మాడుటకు మాత్రము అంగీకరించడు. అటువంటి సత్యవంతుడే సజ్జనుడు, పూజ్యుడు, చిరస్మరణీయుడు.

0 comments: