Custom Search

51


పాల నీడిగింటి గ్రోలుచు నుండెనా
మనుజులెల్ల గూడి మద్యమండ్రు
నిలువఁదగని చోట నిలువ నిందలు వచ్చు
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

కల్లు అమ్మువారింట పాలు త్రాగుచున్ననూ, మనుషులు కల్లునే త్రాగుచున్నాడని అందురు, అటులనే
నిలువదగని చోట ఉండిననూ నిందలు తప్పవని వేమన పలికిన భావము .

0 comments: