Custom Search

34


ప్రియములేని విందు పిండివంటల చేటు
భక్తి లేని పూజ ప్రతి చేటు
పాత్ర మొఱుగనీవి బంగారు చేటురా
విశ్వదాభిరామ వినుర వేమ !

తాత్పర్యము:

ప్రేమలేని అన్నసంతర్పణము నందు వంటకములు వ్యర్ధము. బంగారము అపాత్రత గల దానిచ్చి సొమ్ముల చేయమంటే బంగారము వన్నె తగ్గును. ఆ రీతిగానే దేవునిపై గుఱిలేని పూజ పత్రి పరము వ్యర్థమని భావము

3 comments:

మెహెర్ said...

మీ ప్రయత్నం అభినందనీయం. తాత్పర్య సహితంగా వేమన పద్యాలతో పుస్తకాలేమైనా ప్రస్తుతం ప్రచురణలో ఉన్నాయా—మీకు తెలిస్తే తెలుపండి. (ప్రచురణ కర్త పేరుతో సహా)

Unknown said...

http://www.blogger.com/comment.g?blogID=3827055169235811279&postID=5368256288913574732


idi choooDamDI

Anonymous said...

Great blog as for me. I'd like to read more concerning that matter.
BTW check the design I've made myself Young escort