Custom Search

33


నిండు నదులు పాఱునిల్చి గంభీరమై
వెఱ్ఱివాగు పాఱువేగఁబొర్లి
అల్పుఁడాఁడు రీతినధికుండు నాఁడునా
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

ఓ వేమా! గొప్పనదులు నిదానముగా, గంభిరంగా ప్రవహించును. కాని చిన్ని వాగు, అతి వేగముగా గట్లు దాటి పొంగి ప్రవహించూను, అట్లే యోగ్యుడు నిదానముగా, గంభీరముగా మాట్లాడును. నీచుడు బడబడ వాగుచూ ఉండును .

0 comments: