Custom Search

32


మర్మమెఱుగ లేక మతములు కల్పించి
యుర్విజనులు దుఃఖ మొందుచుంద్రు
గాజుటింటి కుక్కకళవళపడురీతి
విశ్వదాభిరామ వినుర వేమ !

తాత్పర్యము:

అద్దాల గదిలో ఉన్న కుక్క దర్పణంలో తన ప్రతిబింబాన్ని చూసి కలతపడి ఏ విధముగా బాధపడూతుందో , అదే విధముగా మూఢ జనులు మతములు కల్పించి, నిజమైన పరబ్రహ్మము ఒకటేనని గుర్తించలేక అజ్ఞాన స్థితిలో ఉన్నారు.

0 comments: