Custom Search

31


లోభమోహములను ప్రాభవములు తప్పు
తలచిన పనులెల్ల తప్పిచనును
తానొకటి దలచిన దైవమొండగుచండు
విశ్వదాభిరామ వినుర వేమ!


తాత్పర్యము:


లోభం, మోహం ఉండేవారికి గొప్పతనము ఉండదు. అటువంటి వారు తలచిన పనులు జరగవు. తానొకటి తలిస్తే దైవమొకటి తలచుట సామాన్యం

0 comments: