Custom Search

30


కనగ సొమ్ము లెన్నొ కనకంబదొక్కటి
పనుల వన్నె లెన్నొ పాలొకటియె
పుష్పజాతిలెన్నొ పూజ యొక్కటె సుమీ
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

ఆభరణములు వేరైనా బంగారము ఒక్కటే,పశువులు వేరైనా వాటి పలన్నీ ఓక్కటే, పువ్వులు వేరైనా పూజ ఒక్కటే, అటులనే శాస్త్ర పరిజ్ఞనము గల పండితుడు వేరైనా జ్ఞానం ఒక్కటే.

0 comments: