Custom Search

29


వంపుకర్రగాచి వంపుతీర్చగవచ్చు
కొండలన్ని పిండిగొట్టవచ్చు
కఠిన చిత్తు మనసు కరిగింపగారాదు
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:


వంకర కర్రను మంటలలో వేడి చేసి తిన్నగా చేయవచ్చును. కొండలను పిండి చేయవచ్చును, కానీ కఠిన చిత్తుని దయావంతునిగా మార్చలేమని భావము.

0 comments: