Custom Search

26


పగలుడుగ నసలుడుగును
పగపుడుగం గోర్కెలుడుగు వడిజన్మంబుల్
తగులుడుగు భోగముడిగిన
త్రిగుణంబును నుడగ ముక్తి తెరువగు వేమా?

తాత్పర్యము:

విరోధాలు లేనప్పుడు ఆశలు ఉండవు. విచారం లేకపోతే కోరికలుండవు. సుఖం నశించినప్పుడు అనురాగం ఉండదు. త్రిగుణాలు నశిస్తేనే ముక్తి లభిస్తుంది.

0 comments: