Custom Search

22


అల్పుడెపుడుఁబల్కు నాడంబరముగాను
సజ్జ నుండు బల్కు చల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యము:

తక్కువ బుద్దికలిగినవాడు ఎప్పుడునూ గొప్పలు చెప్పు చుండును. మంచి బుద్ది కలిగిన వాడు తగినంత మాత్రముగానే మాట్లాడను. కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగదు కదా, అని వేమన పలికిన భావము.

0 comments: