Custom Search

9


ఆది నెవరు పుట్టి యవనికి దొరలైరి
వారె బ్రహ్మ విష్ణు పరమ శివులన
గనగ మాయ శక్తి ఘన తేజమందరు
విశ్వదాభిరామ వినుర వేమా!

తాత్పర్యము:

భువిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మెదట జన్మించినవారు. ఆ పరమాత్మ స్వరూపులు దివ్య తేజస్సును దర్శించడం మాయ ఆవహించిన వారికి సాధ్యపడదు. దైవ భక్తులు మాత్రమే దర్శించగలరు.

0 comments: