Custom Search

8


శ్రీకర బ్రహ్మకారుని
ప్రాకటముగ మదినిజేర్చి ప్రణవాకృతితో
సోకి నటించెడి జ్ఞప్తిని
పాకముగని దాఁటువాడె భక్తుఁడు వేమా!

తాత్పర్యము:

జ్ఞానము కలిగిన భక్తుడెవడనగా ఆ పరబ్రహ్మమును హృదయము నందు నిలిపి ప్రణవముతో స్పృశించినవాడు.

0 comments: