Custom Search

7


ఓం నమ:శ్శివాయ యని నోట బలుకుచు
శివునిపై జ్ఞప్తుంచి స్మరణ జేయు
జగతి నీ నరులకు జన్మసాఫల్యమౌ
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

నోరారా 'ఓం నమశ్శివాయ!' అంటూ స్మరిస్తూ పరమశివునిపై మనసునిలిపి ధ్యానించిన మానవులకు జన్మ సాఫల్యం కలుగుతుంది.

2 comments:

కందర్ప కృష్ణ మోహన్ - said...

ఓ మంచి ప్రయత్నం.. కొనసాగించండి
అభినందనలతో...

rākeśvara said...

ఓం నమఃశివాయ
అని గానీ
ఓం నమశ్శివాయ
అని గానీ వుండాలనుకుంట?
య కి మాత్రం ధీర్గం వుండకూడదు ఛందస్సు ప్రకారం.