Custom Search

6


శ్రీ మూలశక్తి యనఁదగు
నా మూర్తులఁ గన్నతల్లి నౌఁగాదనకన్
ధీమూర్తి నెంచి చూడుము
నే మూర్తికి సాటిలేదు నిజముగ వేమా!

తాత్పర్యము :

మూల శక్తి శ్రీదేవి. ఆమె త్రిమూర్థులకు జన్మనిచ్చింది. ఇది తెలుసుకున్నవారు మరే దేవతా సరికాదని గ్రహించగలరు.

0 comments: