Custom Search

3


తలప వశముకాదు దైవంబు బ్రహ్మంబు
తెలియరాద బ్రహ్మదేవునకును
ఇసుక బావి త్రవ్వ వెవ్వరి వశమయా?
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యము :

ఇసుకలో బావి త్రవ్వటం ఎవరికీ సాధ్యం కాదు, అదేవిధంగా పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవటం మానవ మాత్రులకు కాదు కదా, బ్రహ్మకు కూడా సాధ్యం కాదు

0 comments: