Custom Search

2


శ్రీరామ యనెడు మంత్రము
తారకమని యెఱిఁగి మదిని ధ్యానపరుండై
సారము గ్రోలిన నరునకు
చేరువగును పరమపదము చేకూరు వేమా!

తాత్పర్యము :

ముక్తిని ప్రసాదించి తరింజేయునది 'శ్రీరామా మంత్రము, మనసారా దానిని ధ్యానించి ముక్తినిపొందు

0 comments: