Custom Search

4


శ్రీ యన మంగళదేవత
శ్రీ యనగా విష్ణుపత్ని సిరి సంపదయున్
శ్రీ యనెడు మూలశక్తిని
శ్రీ యని వర్ణింప మెపుడు స్థిరమతి వేమా!

తాత్పర్యం:

సర్వ శుభములకు చేకూర్చునది శ్రీయను దేవత. సిరి, ఐశ్వర్యము; మూల శక్తి అదియే. దానిని విడువక ధ్యానించుము.

0 comments: