Custom Search

1


విఘ్నముల కాదికర్తయౌ విఘ్నపతిని
విశ్వ సాక్షిగ నెంచుట వినతియగును
శుద్ధ చిన్మాత్రచుడని యెంచి సొక్కవలయు
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము :

విఘ్నములకు ఆది కర్త అయిన వినాయకుడిని విశ్వమంతటనూ నిండియున్నాడని గ్రహించి, ఆయనను సచ్చిదానందమూర్తిగా భావించి ప్రార్థించాలి.

0 comments: