Custom Search

15


అలపబుద్ధివాని కధికార మిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
చెప్పుతినెడు కుక్క చెరకు తీపెరుగునా?
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

బుద్దితక్కువవారు అదికారములోకొస్తే మిడిసిపాటుతో చెలరేగి ఉత్తములైన వారిని అవమానించి దూరంగా తరిమేస్తారు, ఇది అల్పు ని స్వభావము. చెప్పు తినెడి కుక్కకు చెరకు రుచి తెలియదు కదా!

0 comments: