Custom Search

12


గంగిగోవు పాలు గంటిడైనను చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

ఓ వేమా! మంచి ఆవు పాలు గరిటైడెడు ఉపయోగముండును. కానీ కడవ నిండా ఉన్నానూ గాడిద పాలతో ఉపయోగమేమియూ ఉండదు, భక్తితో పెట్టిన భోజనము కొద్దిగా అయినా చాలును కదా!

0 comments: