Custom Search

11


ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు
చూడ చూడ రుచుల జాడ వేరు
పురుషులందు పుణ్యపురుషులు వేరయా
విశ్వదాభిరామ వినుర వేమ !

తాత్పర్యము:

ఉప్పు, కర్పూరము చూచుటకు ఒకేవిధముగా ఉండును. కానీ వాని వాని గుణములు వెర్వెరుగా ఉండును. అటులనే మానవులందరూ ఒకేవిధముగా ఉన్ననూ, పరిశీలించి తెలుసుకొన గలిగినచో వారి లక్షణములు విలక్షణముగా నుండునని తెలియగలదు

0 comments: