Custom Search

40


పర నారీ సోదరుఁడై
పరధనములు కాసపడక!పరహిత చారై
పరు లలిగిన తా నలగక
పరులెన్నగ బ్రతుకువాడు! ప్రాజ్ఞుఁడు వేమా!

తాత్పర్యము:

ఓ వేమా తోటి స్త్రీలను సోదరులుగా భావించి, పరుల ధనమును సేకరించుట మానివేసి, ఇతరుల కోపగించిననూ తను కోపగించుకొనక. ఇతురులచే కీర్తింపబడుచూ జీవన విధానము చేయవలెను అని వేమన పలికిన భావము.

0 comments: