Custom Search

5


అందు ఇందు ననక అన్నిటి యందును
విష్ణువమరి యుండు వెలయభువిని
వెనుక చక్రి తిరుగు విష్ణు చక్రంబుతో
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం:

సర్వవ్యాపితుడైయిన శ్రీమహావిష్ణువు ఇందుగలడందులేడని అనలేము. ఆయన దివ్యస్వరూపాన్ని తెలుసుకోగలమా? ఎల్లప్పుడూ చక్రధారియై లోకమంతటా సంచరిస్తూ ఉంటాడు.

1 comments:

Anonymous said...

chala bagundi
mana telugu padyalu gurtukuvachai