
Custom Search
భోగియై, విరాగియై, యోగియై, చివరకు జీవ సమాధి పొందిన వేమన తన పద్యముల ద్వారా తెలుగువారికేకాక, యావత్తు ప్రపంచానికే ఎనలేని మేలు చేశారు, మానవజన్మనెత్తిన వారికి ఏది వుండవలెనో, ఏది ఉండకూడదో-ఆత్మ-జీవాత్మ-పరమాత్మ సంబంధములతో సహా లోకరీతులన్నింటినీ తన పద్యములతో వేమన చాటి చెప్పినారు. ఆ పద్యముల సమూహారమే ఈ బ్లాగు.
Labels: ఉన్నఘనతబట్టి